Pages

Monday, September 12, 2016

శాస్త్ర విభాగాలు-పితామహులు:



శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలు:

1.అల్లసాని పెద్దన
2.మదయ గారి మల్లన
3.నంది తిమ్మన
4.ధూర్జటి
5.పింగళి సూరన
6.రామరాజ భూషనుడు
7.అయ్యలరాజు రామభద్రుడు
8.తెనాలి రామకృష్ణుడు

శాస్త్ర విభాగాలు-పితామహులు:
1. అర్ధశాస్త్రం-ఆడం స్మిత్
2.రాజనీతి శాస్త్రం-అరిస్టాటిల్
3.చరిత్ర-హెరిడోటస్
4.జీవశాస్త్రం-అరిస్టాటిల్
5.వైద్యశాస్త్రం-హిపోక్రటిస్
6.జీవ పరిణామం-చార్లెస్ డార్విన్
7.కణశాస్త్రం-రాబర్ట్ హుక్
8.వర్గీకరణ శాస్త్రం-లిన్నెయస్
9.వ్యాధి నిరోధక శాస్త్రం-ఎడ్వర్డ్ జెన్నర్
10.వ్రుక్ష శరీరధర్మ శాస్త్రం-స్టీఫేన్ హేల్స్
11.వ్రుక్ష శాస్త్రం-థియోప్రాస్టస్
12.పక్షి శాస్త్రం-సలీం అలీ
13.అంతర్నిర్మాణ శాస్త్రం-ఆన్డ్రియస్ వెసాలియస్
14.బ్యాక్టీరియాలజీ-రాబర్ట్ కోచ్
15.అణు భౌతిక శాస్త్రం-రూధర్ ఫర్డ్
16.ఆధునిక ఖగోళ శాస్త్రం-కోపర్నికస్
17.జామెట్రి-యూక్లిడ్
18.మనోవిజ్ఞాన శాస్త్రం-సిగ్మండ్ ఫ్రాయిడ్



మానవుని శరీరంలో ఎముకల సంఖ్య 206
తల,పుర్రె - 22
చెవి - 06
నాలుక క్రింద - 01
భుజ వలయం - 04
చేతులలో - 60
వెన్నెముక - 26
ప్రక్కటెముకలు - 24
రొమ్ము ఎముక - 01
 కటి వలయం  - 02
 కాళ్ళు – 60
 

No comments:

Post a Comment

.